Published:
Updated: 23 Nov 2024 • 05:06 AM
* అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి
ఆకేరున్యూస్, హైదరాబాద్: సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను శుక్రవారం సీఎం రేవంత్ రెడ్డి (CM REVANTH REDDY) పరిశీలించారు. పనులు జరుగుతున్న తీరు, ఇతర వివరాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. కాగా, డిసెంబర్ 9న సచివాలయంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం ఆవిష్కరించనున్నారు.

…………………………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
