
* శంకర్ పల్లి పోలీసుల అదుపులో యువతి
* సోషల్ మీడియా లో వీడియో వైరల్ ..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : రైల్వే ట్రాక్ పై ఓ యువతి కారు నడిపి హంగామా సృష్టించింది . రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి సమీపంలో రైల్వే ట్రాక్ పై యువతి కారుతో దూసుకు పోయింది.. స్థానికులు ఆపడానికి ప్రయత్నిస్తే వారిని కత్తితో బెదిరించిందని స్థానికులు అంటున్నారు.. ఎట్టకేలకు పోలీసులు రంగంలోకి దిగి అదుపులోకి తీసుకున్నారు ..పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది ..
…………………………………………………..