Vasavi Matha Jayanti Station Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ :
ఆర్యవైశ్య కులం దైవము వాసవి మాత అమ్మవారి జయంతిని ప్రభుత్వము అధికారికంగా రాష్ట్ర పండుగగా ప్రకటించడంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలియజేస్తూ జయంతి వేడుకలు శివుని పెళ్లి శివాలయంలో అభిషేకము, కుంకుమార్చనలు సాయంకాలం శోభాయాత్ర నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఆర్యవైశ్య మహాసభ ప్రధాన కార్యదర్శి గన్ను నరసింహులు, వాసవి వనిత క్లబ్ ప్లాటినం జోన్ చైర్మన్ గన్ను కలావతి. మండల అధ్యక్షురాలు తుమ్మలపల్లి అరుణ కిరణ్, ప్రధాన కార్యదర్శి గన్ను జయలలిత రమేష్, కోశాధికారి గోలి సుకన్య కాశీ, పార్శి రంగన్న, మాదారపు ధనంజయ, మాదారపు హరినాథ్, మహేష్, శ్రీనివాసు, శెట్టి శ్రీనివాసు జిల్లా మహిళా కోశాధికారి ప్రధాన కార్యదర్శి గన్ను స్నేహలత, అనిత వాసవి క్లబ్ ప్లాటినం కార్యవర్గ సభ్యులు ఆర్యవైశ్యులు పాల్గొన్నారు.

