CM Revanth Reddy Gandhi Bhavan
ఆకేరు న్యూస్, హైదరాబాద్: రేపు ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గాంధీ భవన్‌ను సందర్శించనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గిరిజనులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న “బంజారా యాత్ర”ను ఆయన ఇక్కడి నుంచే అధికారికంగా ప్రారంభించనున్నారు. ఈ పర్యటనకు సంబంధించి కాంగ్రెస్ శ్రేణులు ఇప్పటికే గాంధీ భవన్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాయి.
