Sonam Wangchuk Ends 26-Day Hunger Strike After Centre's Assurance
ఆకేరు న్యూస్, డెస్క్:
ప్రముఖ సామాజిక కార్యకర్త సోనమ్ వాంగ్చుక్ చేపట్టిన 26 రోజుల సుదీర్ఘ నిరాహార దీక్ష ముగిసింది. అర్ధరాత్రి దాటిన తర్వాత గుర్గావ్లోని మేదాంత ఆసుపత్రిలో కేంద్ర మంత్రులు జేపీ నడ్డా, జితేంద్రసింగ్ ఆయనకు కప్పుతో నీరు తాగించి దీక్షను విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో ‘లే లడాక్ సర్వోన్నత మండలి’ సీనియర్ నేతలు కూడా పాల్గొన్నారు. మంత్రుల హామీ, నేతల సమక్షంతో అంతిమంగా తన దీక్షను విరమిస్తున్నట్లు సోనమ్ వాంగ్చుక్ అధికారికంగా ప్రకటించారు.
