MLA Kunamneni CPI Jangaon training camp
ఆకేరు న్యూస్, జనగామ:
జనగామ జిల్లా రఘునాథపల్లి మండలంలోని ఎస్ఆర్ (ASR) ఫంక్షన్ హాల్లో సీపీఐ జనగామ జిల్లా స్థాయి శిక్షణ తరగతుల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై పోరాటాల రూపకల్పనపై ఆయన పార్టీ కార్యకర్తలకు మరియు నాయకులకు పలు సూచనలు చేస్తూ దిశానిర్దేశం చేశారు.
