Chilpur Photographers Association Elections
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్:
జనగామ జిల్లా చిల్పూర్ మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ఎన్నిక ఆదివారం జరిగింది. ఫోటో గ్రాఫర్స్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు కర్ణకంటి నాగరాజ్, జిల్లా కార్యవర్గ సభ్యులు రంగు రమేష్ ఆధ్వర్యంలో మండల కమిటీ ఏకగ్రీవ ఎన్నిక జరిగింది.
గౌరవ అధ్యక్షులు కర్ణకంటి నాగరాజ్ కుమార్, అధ్యక్షులు అలుగు అశోక్,
ఉపాధ్యక్షులు ద్రాక్షపల్లి వరప్రసాద్,
ప్రధాన కార్యదర్శి తౌటి గణేష్,
కోశాధికారి పూరిమాని శేఖర్, కార్యదర్శులు కలకొల్ల ఉపేందర్,
పురమాని రవి, ప్రచార కార్యదర్షి వద్దుల శ్రీరామ్, సలహాదారుడు వద్దుల కుమార్, కార్యవర్గ సభ్యులు
కనకం ప్రసాద్, కొయ్యడ శ్రావణ్
మచ్చకంటి రాజేష్, నోముల రాకేశ్ రెడ్డి, గజ్జవెల్లి సంతోష్
ఇసరం రాజులు ఎన్నికయ్యారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
