HYDRAA Commissioner Removal Order
Published:
* హైడ్రా కమిషనర్ రంగనాథ్‌ను తొలగించాలని హైకోర్టు ఆదేశం
ఆకేరు న్యూస్, హైదరాబాద్: కోర్టు ధిక్కరణకు సంబంధించిన పలు పిటిషన్లపై విచారణ చేపట్టిన తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. న్యాయస్థాన ఉత్తర్వులను దిక్కరించారనే ఆరోపణల నేపథ్యంలో రంగనాథ్‌ను హైడ్రా కమిషనర్ పదవి నుండి తక్షణమే తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని (CS) ఆదేశించింది. ఆయన స్థానంలో మరో అర్హత కలిగిన ప్రత్యామ్నాయ అధికారిని నియమించాలని హైకోర్టు స్పష్టం చేసింది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
