MLA KR Nagaraju Konareddy Cheruvu Beautification
Published:
ఆకేరు న్యూస్, వర్ధన్నపేట :
వర్ధన్నపేట చారిత్రాత్మక కోనారెడ్డి చెరువు సుందరీకరణ చెరువు కట్ట మరమ్మతుల కోసం రూ.2 కోట్లకు పైగా నిధులు మంజూరైనట్లు ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు తెలిపారు. త్వరలోనే ఈ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసి, పనులను ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు.
చెరువును ఒక మోడల్ చెరువుగా తీర్చిదిద్దడమే కాకుండా, ఎటువంటి నాణ్యతా లోపాలు లేకుండా నిర్ణీత గడువులోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని ఎమ్మెల్యే పేర్కొన్నారు.
—-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
