Kadiyam Srihari Condolence Visit
Published:
* మృతుడి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్యే
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
రిటైర్డ్ ఆర్టీసీ ఎంప్లాయ్ బోస్ ఐలయ్య గుండెపోటుతో మరణించగా వారి కుటుంబాన్ని స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆదివారం పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, మండల పార్టీ అధ్యక్షుడు జూలుకుంట్ల శిరీష్ రెడ్డి 14 వ వార్డ్ కౌన్సిలర్ కృష్ణవేణి సారయ్య, టౌన్ అధ్యక్షుడు అంబటి కిషన్ రాజు, నాయకులు రాజారపు ఏలియా, సాకి సాంబమూర్తి, అక్క పెళ్లి శీను, మహి, సింగపురం దయాకర్ పొన్నం రాజయ్య, గుర్రం రమేష్, కోఆప్షన్ సభ్యులు గను నరసింహులు హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
