Isha Hospital Hanumakonda
Published:
* ఈ నెల 10 న ప్రారంభం
ఆకేరు న్యూస్, హనుమకొండ :
సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించేందుకు ఇషా హాస్పిటల్స్ సిద్ధమైందని యాజమాన్యం ప్రకటించింది..
* అత్యవసర మరియు క్రిటికల్ కేర్ విభాగం (Emergency & Critical Care) ద్వారా రోగులకు 24 గంటలూ మెరుగైన వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపారు.
* అతునిక వసతులతో కూడిన ఈ ఆసుపత్రి ప్రాంగణం అత్యవసర చికిత్సలకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది.
ఈనెల 10 వ తేదీన రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, పౌర సంబంధాల శాఖమాత్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఉదయం 10 గంటలకు ప్రారంభిస్తారని డాక్టర్ నరసింగరావు పేర్కొన్నారు.
—–.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
