CV Anand Mulugu Visit
Published:
Updated: 09 Aug 2026 • 06:05 PM
ఆకేరు న్యూస్,ములుగు:
ములుగు జిల్లాలో (రేపు) సోమవారం పలు కార్యక్రమాలలో డిజిపి సి వి ఆనంద్ పాల్గొననున్నారు. ఇందులో భాగంగా మొదట ఉదయం కర్రేగుట్టలను సందర్శించానున్నారు.పామునూరు సందర్శన గ్రామస్థులతో పరిచయ కార్యక్రమం,మధ్యాన్నం చల్వాయి లో గల 5 వ బెట్టాలియన్ సందర్శన అనంతరం ములుగు పోలీస్ కాన్ఫరెన్స్ హాల్ లో సరెండర్ అయిన మావోయిస్టులతో సమావేశం ఉంటుందని ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకాన్ ఒక ప్రకటన లో తెలిపారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
