Minister Konda Surekha Rakhi to CM Revanth Reddy - File Photo
Published:
Updated: 28 Aug 2026 • 12:32 PM
అకేరు న్యూస్ హైదరాబాద్ : రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా మంత్రి శ్రీమతి కొండా సురేఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. హైదరాబాద్లోని జూబ్లీహిల్స్లో ఉన్న సీఎం నివాసానికి వెళ్లిన మంత్రి సురేఖ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రాఖీ కట్టారు.
అనంతరం ముఖ్యమంత్రికి రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా రాఖీ పండుగ విశిష్టతను గుర్తు చేసుకుంటూ.. సోదర, సోదరీమణుల మధ్య ఆత్మీయత, అనుబంధానికి ఈ పండుగ ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

కరస్పాండెంట్
ఇనుగాల కిశోర్ , MA (Mass Communication )
12 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
