Pydakula Ashok
Published:
Updated: 19 Sep 2026 • 04:09 PM
* కేక్ కట్ చేసిన మంత్రి సీతక్క
ఆకేరు న్యూస్, హైదరాబాద్: ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ జన్మదిన వేడుకలు హైదరాబాద్‌లోని ప్రజాభవన్‌లో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా మంత్రి సీతక్క.. అశోక్‌తో కలిసి కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి అశోక్ చేస్తున్న కృషిని మంత్రి సీతక్క అభినందించారు. పార్టీ నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అశోక్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొని అశోక్‌కు శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
ప్రశాంత్ గజ్జెల, MA (Journalism )
గత ఆరు సంవత్సరాలు డిజిటల్ మీడియా రంగంలో కొనసాగుతున్నారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
