Vijay Sethupathi
Vijay Sethupathi: ఆకేరు న్యూస్, సినిమా: బిగ్ బాస్ తమిళ్ 10 లో తాను చేసిన వ్యాఖ్యలు తమిళనాడు సీఎం, నటుడు విజయ్ను ఉద్దేశించినవేనంటూ వచ్చిన ఆరోపణలపై నటుడు విజయ్ సేతుపతి స్పందించారు. షోలో తాను చెప్పే విషయాలు కేవలం కంటెస్టెంట్లకు సంబంధించినవేనని స్పష్టం చేశారు.
ఈ వేదికపై నేను చర్చించే ప్రతి విషయం కంటెస్టెంట్లకు, నాకు మధ్యే ఉంటుంది. బయట ఎవరి కోసం నేను మాట్లాడటం లేదు. గత వారం నుంచే దీనిపై స్పష్టత ఇవ్వాల్సింది. ఇప్పుడు వివరణ ఇవ్వాల్సిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఇస్తున్నాను అని తాజా ప్రోమోలో తెలిపారు. ఇదిలా ఉండగా, తన రాబోయే చిత్రం బాత్తా ఆడియో వేడుకలో విజయ్, ఆయన కుమారుడు జేసన్ సంజయ్ గురించి సేతుపతి అభిమానంతో మాట్లాడారు. జేసన్ సంజయ్ తన అభిమాని అని కూడా చెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
