ఆకేరున్యూస్, ములుగుజిల్లా: తాడ్వాయి మండలం కాల్వపల్లి గ్రామ శివారులోని వేగమాంబ మత్తడి కాలువలో పడి ప్రమాదవ శాత్తు జేరిపోతుల మల్లికార్జున్ (35) మృతి చెందాడు. మృతుడికి ఈత రాకపోవడమే కారణం అని స్థానికులు తెలిపారు. సమయానికి ఎవరూ లేకపోవడంతో ప్రమాదం జరిగిందని గ్రామస్తులు చెప్పారు. మృతుడికి భార్య భారతి ఉన్నారు.
Related Stories
December 21, 2024
December 21, 2024