Published:
Updated: 16 Sep 2024 • 05:36 AM
* కీలక నిర్ణయాలు తీసుకునే చాన్స్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఈ నెల 20వ తేదీన తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో కీలక నిర్ణయాలపై చర్చించనున్నారు. రేషన్‌కార్డుల జారీకి విధి విధానాలపై చర్చించనున్నారు. హైడ్రాకు చట్టబద్ధత, హెల్త్ కార్డులు, రైతు భరోసా, విద్య, రైతు కమిషన్, పంచాయతీ ఎన్నికలు తదితర అంశాలపై కేబినెట్ భేటీలో చర్చించనున్నారు.
——————————–
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
