Published:
Updated: 24 Oct 2024 • 04:05 AM
* దేశ అధ్యక్షుడు షాబుద్దీన్ రాజీనామా చేయాలని డిమాండ్
ఆకేరు న్యూస్ డెస్క్ : బంగ్లాదేశ్లో మళ్లీ ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. దేశ కొత్త అధ్యక్షుడు షాబుద్దీన్ కూడా రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థి సంఘాలు ఆందోళన చేపడుతున్నాయి. ఢాకాలోని అధ్యక్ష భవనాన్ని ముట్టడించాయి. మాజీ ప్రధాని షేక్ హసీనాకు షాబుద్దీన్ ఏజెంట్ లా పనిచేస్తున్నారని ఆరోపిస్తూ ఉద్యమకారులు ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆమె ఏ తప్పూలేదని షేక్ హసీనాకు షాబుద్దీన్ మద్దతు తెలపడంతో ఆందోళనలు మొదలయ్యాయి.
………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
