ఆకేరున్యూస్, డెస్క్: కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో పసికందును కిడ్నాప్ చేసేందుకు యత్నించిన ఓ మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. రెయిన్ బజార్ నెహ్రూనగర్ ప్రాంతానికి చెందిన అస్కారి బేగం(45) అనే మహిళ.. ఇండ్లలో పనిమనిషిగా చేస్తూ జీవనం సాగిస్తోంది. అయితే.. ఆమె తన కూతురికి డెలివరీ కోసం ఆస్పత్రికి రాగా.. ఓ గుర్తు తెలియని వ్యక్తి తనకు ఓ శిశవు కావాలని.. అందుకు తనకు డబ్బులిస్తామంటూ ఆఫర్ ఇవ్వగా.. అస్కారి బేగం వేరే పాపను కిడ్నాప్ చేసి ఇచ్చేందుకు ఒప్పుకుంది. ఆ మహిళను అదుపులోకి తీసుకున్నారు.
………………………………….