Published:
Updated: 16 Dec 2024 • 07:28 AM
* ఉపరితల ఆవర్తనం విస్తరించే సూచనలు
* తెలుగు రాష్ట్రాల్లో వానలు కురిసే అవకాశం..
ఆకేరున్యూస్, హైదరాబాద్: బంగాళాఖాతంలో ఈ నెల 15 వరకు మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది. దక్షిణ అండమాన్ సముద్రం మీదుగా శనివారం నాటికి ఉపరితల ఆవర్తనం విస్తరించే సూచనలున్నాయని.. ఆదివారానికి ఇది అల్పపీడనంగా బలపడుతుందని పేర్కొంది. అల్పపీడనంగా మారిన తర్వాత 48 గంటల్లో పశ్చిమ-వాయవ్య దిశగా పయనిస్తూ తమిళనాడు తీరానికి చేరువవుతుందని పేర్కొంది. ఈ అల్పపీడనం ప్రభావంతో తెలంగాణ, ఆంద్రప్రదేశ్లో వారం రోజుల పాటు వాతావరణం పొడిగా ఉంటుందని.. అక్కడక్కడ వర్షం పడే అవకాశం ఉందని వాతావరణశాఖ పేర్కొంది.
…………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
