బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత
– మరోసారి పొడిగించిన న్యాయస్థానం
ఆకేరు న్యూస్ డెస్క్ : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె (Former Chief Minister of Telangana KCR daughter) , బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత (BRS MLC Kavita) జ్యుడీషియల్ కస్టడీ (Judicial Custody) ని మరోసారి పొడిగించారు. దిల్లీ లిక్కర్ స్కామ్ (Delhi Liquor Scam) వ్యవహారంలో ఈడీ కేసు (ED Case) లో నేటితో ఆమె కస్టడీ (Custody) ముగియడంతో అధికారులు కోర్టు ( Court) ముందు హాజరుపరిచారు. కవితతో పాటు మనీష్ సిసోదియా (Manish Sisodia) కస్టడీ (Custody) ని జూలై 25 వరకు రౌస్ అవెన్యూ కోర్టు (Rouse Avenue Court) పొడిగించింది. వారిని వీడియోకాన్ఫరెన్స్ (Videoconference) ద్వారా అధికారులు కోర్టు ముందు హాజరుపరిచారు. కేసు పూర్వాపరాలు పరిశీలించిన న్యాయమూర్తి విచారణను జూలై (July) 25కు వాయిదా వేశారు. ఈ కేసులో మార్చి (March) 15న కవితను ఈడీ (ED) అరెస్టు చేసింది. కాగా, కవితక్క త్వరలోనే విడుదల అవుతారని ఇటీవల బీఆర్ ఎస్ కార్యకర్తల సమావేశం (BRS workers meeting) లో కేటీఆర్(KTR) వ్యాఖ్యానించారు.
—————————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
