Chalivendram Station Ghanpur councillor initiative
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మున్సిపాలిటీ పరిధిలో 14వ వార్డ్ లో లైన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన చలివేంద్రాన్ని గురువారం కౌన్సిలర్ పెసరు కృష్ణవేణి సారయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండువేసలు ప్రయాణికుల దాహార్తిని తీర్చేందుకు లైన్స్ క్లబ్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం హర్షనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో జాన్ బన్నీ, గౌరీశెట్టి అనిల్, డాక్టర్ రత్నాకర్ రెడ్డి, మహంకాళి రవీందర్, ఆమంచ మధు, పులి వినయ్ తదితరులు పాల్గొన్నారు.
