Published:
– చర్లపల్లిలో కలకలం
ఆకేరున్యూస్, హైదరాబాద్ :
మత్తుపద్దారాలకు అలవాటుపడ్డ ఖైదీలు వాటి కోసం ఏకంగా జైలు సిబ్బందిపై దాడికి పాల్పడ్డారు. తమకు డ్రగ్స్ కావాలంటూ ఆందోళనకు దిగారు. వెంటనే జైలు అధికారులు అప్రమత్తమయ్యారు. నలుగురిని అదుపులోకి తీసుకుని వారిని ప్రత్యేక బ్యారక్ లో ఉంచారు. ఈఘటన చర్లపల్లి జైలులో కలకలం రేపింది. దీనిపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు.
——————
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
