Published:
Updated: 16 Nov 2024 • 05:25 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: ఈ నెల 18న గచ్చీబౌలి స్టేడియంలో ఇండియా, మలేషియా దేశాల జట్ల మధ్య జరగబోయే ఫుడ్బాల్ ఫిఫా (FIFA) ఫ్రెండ్లీ మ్యాచ్కు సంబంధించిన పోస్టర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (REVANTHREDDY) ఆవిష్కరించారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ ఆధ్వర్యంలో ఈ ఫ్రెండ్లీ మ్యాచ్ జరగనుంది. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క, మంత్రులు శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ ,ప్రభుత్వ సలహాదారులు కె.కేశవరావు, వేం నరేందర్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్, స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ శివసేనారెడ్డి గారితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
…………………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
