ఆకేరు న్యూస్, హైదరాబాద్ : కొత్తకోట బీసీ బాలికల రెసిడెన్షియల్ కాలేజీలో ఫుడ్ పాయిజన్ కావడం కలకలం రేపింది. 15 మంది విద్యార్థినులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఇటీవల సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్లోనూ ఫుడ్ పాయిజన్ అయింది. వెంకటాపూర్ ప్రైమరీ స్కూల్ లో 23 మంది చిన్నారులు అస్వస్థతకు గురయ్యారు. వరుసగా జరుగుతున్న ఫుడ్ పాయిజన్ ఘటనలతో తీవ్ర కలకలం రేగుతోంది.
……………………………………
