IIIT Gachibowli Student Death
Published:
ఆకేరు న్యూస్, హైదరాబాద్: గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ(IIIT)లో తీవ్ర విషాదం నెలకొంది. క్యాంపస్ భవనంపై నుంచి దూకి అభిరూప్ అనే విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుడు ఖమ్మం జిల్లాకు చెందినవాడిగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు, విద్యార్థి ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ జరుపుతున్నారు. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
