
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : గాంధేయవాది పసల కృష్ణభారతి (92) కన్నుమూశారు. హైదరాబాద్ స్నేహపురి కాలనీలోని స్వగృహంలో మృతి చెందారు. పసల కృష్ణమూర్తి(Krishnamurthy), అంజలక్ష్మి దంపతుల రెండో కుమార్తె ఈమె. స్వాతంత్ర్య సమరయోధుల కుటుంబానికి చెందిన వారు. పలు విద్యాసంస్థలకు ఆర్థిక సాయం చేశారు. దళితుల విద్యా వ్యాప్తికి కృష్ణభారతి(Krishna bharathi) కృషి చేశారు. గోశాలల నిర్వహణకు విరాళాలకు కృషి చేశారు.
………………………………..