Hindi Diwas
Published:
Hindi Diwas: ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్పూర్: జనగామ జిల్లా ఘన్పూర్ మండల కేంద్రంలోని జెడ్పీహెచ్ఎస్లో శనివారం హిందీ దివాస్‌ను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కవి పరిచయాలు, కవితలు, ఉపన్యాసాలు, నాటకాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు.
హిందీ ఉపాధ్యాయులను లయన్స్ క్లబ్, వనిత ప్లాటినం క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా సత్కరించారు. పాఠశాల సీనియర్ హిందీ ఉపాధ్యాయురాలు రాగమణి దంపతులు పాఠశాలకు రూ.5 వేల విలువైన రంగస్థల తెర, కార్పెట్‌ను బహూకరించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు సంపత్ కుమార్, రవికుమార్, శ్రీకాంత్, రాగమణి, మంజుల, రజని, శైలజ, జలజ, కరణాకర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తకు సంబంధించిన బృందం

Reporter
U మల్లేశం, BA
30 సంవత్సరాలుగా జర్నలిజం వృత్తిలో కొనసాగుతున్నారు ..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
