Published:
Updated: 14 Oct 2024 • 06:36 AM
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ గ్రూప్ 3 ఉద్యోగాల అభ్యర్థులకు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) గుడ్ న్యూస్ చెప్పింది. పరీక్షల రీ షెడ్యూల్‌పై స్పష్టత ఇచ్చింది. నవంబర్ 17, 18 తేదీల్లో పరీక్షలు ఉంటాయని ఇప్పటికే వెల్లడించగా, ఈమేరకు తాజాగా షెడ్యూల్ రిలీజ్ చేసింది. ఎగ్జామ్స్‌కు వారం రోజుల ముందు నుంచి హాల్ టికెట్లు అందుబాటులోకి వస్తాయని వెల్లడించింది. మోడల్ ఆన్సర్ బుక్లెట్లను వెబ్సైట్లో ఉంచినట్లు టీజీపీఎస్సీ తెలిపింది. పరీక్షల షెడ్యూల్, పూర్తి వివరాలకు కోసం https://www.tspsc.gov.in/ వెబ్ సైట్ లో తెలుసుకోవచ్చని ప్రకటించింది.
…………………………………….
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
