Harish Rao Arrest atTelangana Bhavan
Published:
Updated: 02 Jul 2026 • 12:28 PM
* తెలంగాణ భవన్ వద్ద తీవ్ర ఉద్రిక్తత
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
గురుకులాల టెండర్లలో అవినీతిపై చర్చకు రావాలంటూ కాంగ్రెస్ మంత్రులు విసిరిన సవాల్‌ను బీఆర్ఎస్ స్వీకరించింది. మాజీ మంత్రి హరీశ్‌రావు, ఇతర నాయకులతో కలిసి తెలంగాణ భవన్ నుండి గన్‌పార్క్‌కు బయలుదేరారు. అయితే, పోలీసులు వారిని మధ్యలోనే అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ క్రమంలో తోపులాట జరగగా, పోలీసులు హరీశ్‌రావును మరియు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేసి తరలించారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
