* ప్లాట్ కొనుగోలు వివాదంలో ట్విస్ట్
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఓ ప్లాటు కొనుగోలు వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టును ఆశ్రయిస్తున్నట్లు వస్తున్న వార్తల నేపథ్యంలో ఆయన టీమ్ ట్విస్ట్ ఇచ్చింది. ఓ ప్రకటన విడుదల చేసింది. ఆ స్థలాన్ని ఎన్టీఆర్ 2013లోనే విక్రయించారని తెలిపింది. ఇక నుంచి ఆ ప్రాపర్టీకి చెందిన వార్తల్లో ఆయన పేరును ఉపయోగించవద్దని కోరింది. ప్రస్తుతం ఆయనకు, ఆ స్థలానికి ఎటువంటి సంబంధమూ లేదని టీమ్తారక్@9999 పేరుతో ఓ ప్రకటన విడుదల చేసింది.
—-