బీఆర్ ఎస్ అభ్యర్థులను ప్రకటించిన కేసీఆర్
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ :కేసీఆర్ మొదటి విడతగా నలుగురు లోక్ సభ అభ్యర్థులను ప్రకటించారు.
కరీంనగర్ : బోయినపల్లి వినోద్ కుమార్
పెద్దపల్లి : కొప్పుల ఈశ్వర్
మహబూబాబాద్ : మాలోత్ కవిత
ఖమ్మం : నామా నాగేశ్వర్ రావు
Post Views: 76