Published:
Updated: 16 Nov 2024 • 05:47 AM
* లగచర్ల ఘటనలో అరెస్టయిన వారికి పరామర్శ
ఆకేరు న్యూస్, సంగారెడ్డి : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(Ktr) హైదరాబాద్(Hyderabad) నుంచి సంగారెడ్డి(Sangareddy) బయలుదేరారు. కొడంగల్ నియోజకవర్గం లగచర్ల(Lagacharala) ఘటనలో అరెస్టయి అక్కడ సెంట్రల్ జైలు(Centraljail)లో ఉన్న వారిని పరామర్శించనున్నారు. ఈమేరకు బీఆర్ ఎస్ శ్రేణులు భారీ ఏర్పాట్లు చేశారు. మార్గమధ్యలో పటాన్చెరు తదితర ప్రాంతాల్లో కేటీఆర్కు ఘన స్వాగతం లభించింది.
…………………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
