ఆకేరున్యూస్, హైదరాబాద్: బీఆర్ఎస్ నేత, కొండగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి (Patnam Narender Reddy )కి కోర్టు 14 రోజుల (14 days) రిమాండ్ విధించింది. లగచర్ల ఘటనలో పోలీసులు ఆయనను అరెస్టు చేసి కొడంగల్ కోర్టు (kodangel court) లో హాజరుపరచగా.. కోర్టు నరేందర్‌రెడ్డికి 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించగా.. ఈ నెల 27 వరకు ఆయన జ్యుడీషియల్ రిమాండ్ (judicial rimond) లో ఉంటారు. ప్రస్తుతం పోలీసులు ఆయనను చర్లపల్లి జైలుకు తరలించారు. లగచర్లలో సోమవారంపై వికారాబాద్ కలెక్టర్‌పై దాడిలో ఆయన మాజీ ఎమ్మెల్యే కుట్ర ఉందన్న ఆరోపణలతో పోలీసులు.. ఉదయం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్క్ వద్ద మార్నింగ్ వాక్ చేస్తుండగా అదుపులోకి తీసుకున్నారు.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
