Published:
Updated: 16 Sep 2024 • 05:28 AM
ఆకేరున్యూస్, హైదరాబాద్: హైదరాబాద్, బేగంపేటలోని మహాత్మా జ్యోతిబాపూలే ప్రజాభవన్ లో రాష్ట్ర స్థాయి ప్రజావాణి కార్కక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. గణేశ్ నిమజ్జనం నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. 20వ తేదీ శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం యధావిథిగా జరుగుతుందని ప్రజావాణి నోడల్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో చెప్పారు.

———————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
