KTR Birthday Celebrations Ghanpur
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
బిఆర్ఎస్ కార్య నిర్వాహక అధ్యక్షులు కల్వకుంట్ల తారక రామారావు 50వ జన్మదినం వేడుకను జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ మునిసిపాలిటీ పరిధి శివునిపల్లి వివేకానంద చౌరస్తాలో 4వ వార్డ్ కౌన్సిలర్ బూర్ల రాజేశ్వర్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి, మిఠాయిలు పంచి ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు తాటికొండ మధు, పొన్న రాజేష్, బలగాని అనిల్ గౌడ్ సీనియర్ నాయకులు నరసింహారెడ్డి, పార్శి రంగన్న, ఆకుల కుమారు, గుర్రం ఏసుబాబు సోషల్ మీడియా కన్వీనర్ గట్టు కృష్ణ సాయి, పెద్ది రాజబాబు, రాహుల్ పటేల్, తోట వేణు, వేయి శ్రీను, బూర్ల విష్ణు, తోట రాజు, ఒగ్గు రాజు తదితరులు పాల్గొన్నారు.
