ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గ కేంద్రంలో రిజర్వేషన్ డే కరపత్రాలను శుక్రవారం విడుదల చేశారు. బహుజన సేన ఆధ్వర్యంలో ఈనెల 26న దేశ మూలవాసులైన బిసి, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల 9 రిజర్వేషన్ కల్పించి సమాన హోదాను అందించిన మహానుభావుడు ఛత్రపతి సాహు మహారాజ్ జన్మదినాన్ని రిజర్వేషన్ డే కరపత జరుపుకోవాలని బహుజన బహుజన సేన ఉమ్మిడి వరంగల్ జిల్లా ఇన్చార్జ్ మారపాక కుమార్ పిలుపును ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాజు, నవీన్, ఏలియా, రాజ్ కుమార్, అశోక్, యాదగిరి, చిట్టిబాబు, శ్రీనివాస్, రవి తదితరులు పాల్గొన్నారు.
