Union Minister Kishan Reddy visits Warangal Bhadrakali Temple, offers special prayers and receives temple honours and prasadam.
Union Minister Kishan Reddy visits Warangal Bhadrakali Temple, offers special prayers and receives temple honours and prasadam.
వరంగల్ జిల్లా :
భద్రకాళి దేవస్థానంకు చేరుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.
ఆలయ మర్యాదలతో పూర్ణకుంభ స్వాగతం పలికిన ఆలయ అర్చకులు.
భద్రకాళి అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేసిన కిషన్ రెడ్డి.
కిషన్ రెడ్డికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు ఇచ్చిన ఆలయ అధికారులు.