Published:
Updated: 17 Jun 2024 • 07:28 AM
* వరంగల్ జిల్లా కలెక్టర్ గా సత్య శారదా దేవి
* నారాయణపేట కలెక్టర్గా సిక్తా పట్నాయక్
* రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐఏయస్ అధికారుల బదిలీ
ఆకేరు న్యూస్ , హైదరాబాద్ : రాష్ట్ర వ్యాప్తంగా 20 మంది ఐఏయస్ అధికారులను బదిలీ చేసింది. బదిలీ అయిన వారిలో గత బీఆర్ ఎస్ ప్రభుత్వ హయాంలో జిల్లా కలెక్టర్లుగా నియమితులైన వారున్నారు. ప్రభతుత్వం మారిన వెంటనే బదిలీలు జరుగుతాయని భావించారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో కోడ్ అమల్లో ఉన్నందున బదిలీల ప్రక్రియ ఆలస్యమయింది.
కొత్త జిల్లా కలెక్టర్లు వీరే..
- హనుమకొండ జిల్లా కలెక్టర్ : ప్రావీణ్య
- వరంగల్ జిల్లా కలెక్టర్ : సత్య శారదా దేవి
- నారాయణపేట : సిక్తా పట్నాయక్
- ఖమ్మం : ముజామిల్ ఖాన్
- నాగర్ కర్నూల్ : బదావత్ సంతోష్
- సిరిసిల్ల : సందీప్ కుమార్
- కరీంనగర్ : అనురాగ్ జయంతి
- కామారెడ్డి : ఆశిష్ సంగ్వాన్
- భద్రాద్రి -కొత్తగూడెం – జితేష్ వి పాటిల్
- జయశంకర్ భూపాల్ పల్లి -రాహుల్ శర్మ
- పెద్దపల్లి – కోయ శ్రీ హర్ష
- మంచిర్యాల్ – కుమార్ దీపక్
- వికారాబాద్ – ప్రతీక్ జైన్
- నల్గొండ – నారాయణ రెడ్డి
- వనపర్తి – ఆదర్శ్ సురభి
- సూర్యాపేట – తేజస్ నంద్ లాల్ పవార్
- ములుగు – దివాకర
- నిర్మల్ – అభిలాష అభినవ్
- జగిత్యాల – బుడుమజ్జి సత్యప్రసాద్
- మహబూబ్నగర్ – విజేంద్ర
——————————-
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.

Nice item, good coverage