Parupati Srinivas Reddy Birthday
ఆకేరు న్యూస్ రాయపర్తి : మండల కేంద్రంలోని బీఆర్ఎస్ మండల పార్టీ కార్యాలయంలో.SRR ఫౌండేషన్ చైర్మన్, బీఆర్ఎస్ జిల్లా నాయకుడు, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సన్నిహిత అనుచరుడు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈసందర్భంగా బీ ఆర్ ఎస్ మండల పార్టీ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసి శ్రీనివాస్ రెడ్డి కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో
మాజీ ఎంపీపీ జినుగు అనిమి రెడ్డి, మాజీ జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్, మండల పార్టీ నాయకులు కర్ర రవీందర్ రెడ్డి, లేతకుల రంగారెడ్డి, బందెల బాలరాజు, ఎలమంచ శ్రీనివాస్ రెడ్డి, గాదె రవీందర్ రెడ్డి, పరుపాటి రవీందర్ రెడ్డి, సంధి దేవేందర్ రెడ్డి, చిన్నల ఉప్పలయ్య, చందు రామ్, సంకినేని ఎల్లస్వామి, ఎనగందుల యాదగిరి, మచ్చ సత్యం, పుల్ల ఎల్లగౌడ్, ఆవుల కేశవ రెడ్డి, మాలోత్ వసుంధర్, మేకల మహేష్, తెరల సైదయ్య, పుల్ల శ్రీనివాస్, ఈరెడ్డి చంద్రారెడ్డి, నేతవత్ మన్సూర్, నేతవత్ శ్రీధర్, భూక్య శ్రీనివాస్* తదితరులు పాల్గొన్నారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
