MLA Kadiyam Srihari Counter Minister Konda Surekha Letter
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
మంత్రి కొండా సురేఖ రాసిన లేఖపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి పరోక్షంగా స్పందించారు. ప్రజల్లో లేనివాళ్లే కాంట్రవర్సీలతో లైమ్లైట్లో ఉండటానికి ప్రయత్నిస్తారని మండిపడ్డారు. నియోజకవర్గ అభివృద్ధి కోసమే ఎమ్మెల్యేలు అధికారులను కలుస్తారని, దాన్ని ప్రశ్నించడం అవివేకమని ఆయన కొట్టిపారేశారు.
