Hanamkonda gym coach death
Published:
Updated: 25 Jul 2026 • 03:23 PM
అకేరు న్యూస్ , హన్మకొండ :
హన్మకొండ నగరంలో ఓ జిమ్ కోచ్ ఆత్మహత్య చేసుకున్న ఘటన కలకలం రేపింది. నడికూడ మండలం ధర్మారం గ్రామానికి చెందిన బాషిక నాగరాజు శనివారం ఉరివేసుకుని మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు తెలియరాలేదని, అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
