Domalguda Missing Girls Rescue
Published:
ఆకేరు న్యూస్, హైదరాబాద్:
దోమలగూడ ప్రాంతంలో వారం క్రితం మాయమైన ముగ్గురు బాలికల కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గాలించేందుకు ఐదు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. సాంకేతిక ఆధారాల ద్వారా వారిని గుర్తించి సురక్షితంగా కాపాడారు. పిల్లలు క్షేమంగా తిరిగి రావడంతో కుటుంబసభ్యులు, స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందించారు.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
