Education Ministers Resignation
* సంచలనంగా మారిన నిర్ణయాలు
ఆకేరు న్యూస్, డెస్క్: భారత్, ఆస్ట్రేలియా దేశాల్లో కేవలం రెండు రోజుల వ్యవధిలో ఇద్దరు విద్యాశాఖ మంత్రులు తమ పదవులకు రాజీనామా చేయడం అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.
NEET-UG పేపర్ లీక్ వివాదం, విద్యార్థుల ఆందోళనల నేపథ్యంలో భారత కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ శనివారం రాజీనామా చేశారు. ఆయన రాజీనామాకు రెండు రోజుల ముందే, ఆస్ట్రేలియన్ క్యాపిటల్ టెరిటరీ (ACT) విద్యాశాఖ మంత్రి ఇవెట్ బెర్రీ తన పదవికి దూరమయ్యారు.
పాఠశాల నిధుల కేటాయింపు టెండర్ వ్యవహారంలో ఉన్నతాధికారుల అవినీతిపై ఆరోపణలు రావడంతో, బెర్రీపై ఎలాంటి నేరుగా ఆరోపణలు లేకపోయినా నైతిక బాధ్యత వహిస్తూ ఆమె రాజీనామా సమర్పించారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
