Minister Seethakka, Hoists National Flag
ఆకేరు న్యూస్, ములుగు:
భారతదేశ 80వ స్వతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని ములుగు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రాష్ట్ర మంత్రి దనసరి అనసూయ సీతక్క కాంగ్రెస్ పార్టీ నాయకులతో జాతీయ జెండా ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపి దేశానికి స్వాతంత్రం రావడానికి ప్రాణాలు అర్పించిన అమరవీరులకు నివాళులు అర్పించారు.
ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ , టిపిసిసి ప్రధాన కార్యదర్శి మల్లాడి రాంరెడ్డి ,జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ భానోత్ రవిచందర్ , పంచాయతీ రాజ్ స్టేట్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి , కిసాన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గొల్లపల్లి రాజేందర్ గౌడ్ , డీసీసీ వైస్ ప్రెసిడెంట్ పల్లె జైపాల్ రెడ్డి,ఆత్మ కమిటీ జిల్లా డైరెక్టర్ జక్కుల రేవంత్ యాదవ్,యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షుడు మారం సుమన్ రెడ్డి,సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు ప్రజా ప్రతినిధులు చైర్మన్లు డైరెక్టర్లు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
