Published:
Updated: 19 Nov 2024 • 04:55 AM
ఆకేరున్యూస్ డెస్క్: ప్రస్తుత వాతావరణంలో జరుగుతున్న మార్పుల వల్ల అన్ని కలుషితమైపోతున్నాయి. మనం ఇప్పటికే నీటిని కొనుక్కుని తాగుతున్నాం. కాలుష్య స్థాయిలు చూస్తుంటే మున్ముందు గాలిని కూడా కొనుక్కోక తప్పేలా లేదు. దీన్ని అంచనా వేసిన కమ్యూనికా అనే సంస్థ గాలిని అమ్మేస్తోంది. ఇటలీలోని లేక్ కోమో సరస్సును ఆనుకుని ఉండే గ్రామంలో స్వచ్ఛమైన గాలిని తమ సీక్రెట్ ఫార్ములా ఎయిర్‌తో కలిపి 400 మి.లీ టిన్లలో రూ.907కి విక్రయిస్తోంది. ఆ గాలి పీల్చినవారి మనసు తేలికవుతుందని ఆ సంస్థ చెబుతోంది.
………………………………
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
