Chakali Ilamma Anniversary
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్ : వీరనారి చాకలి ఐలమ్మ ఆశయాలు సాధిస్తామని వక్తలు అన్నారు. చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ సహ మండలంలోని తాటికొండ, ఇప్పగూడెం చిల్పూర్ మండలంలోని కృష్ణాజీ గూడెంలో ఆమె వర్ధంతిని నిర్వహించారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
* కృష్ణాజి గూడెంలో..
రైతు సంఘం మండల అధ్యక్షుడు ఊరడి లింగయ్య, సీనియర్ నాయకులు సాదం పరమేష్, మండల కమిటీ సభ్యులు సాదం శ్రీనివాస్, ముడిక బీమయ్య, సాదం రాజు, సాదం (గొట్టల) రాజు తదితరులు పాల్గొన్నారు.
* ఇప్పగూడెంలో..
పార్టీ మండల కమిటీ సభ్యులు కత్తుల రాజు, గట్ల మల్లారెడ్డి, తోడెంగల ఐలయ్య, చిలుముల్ల భాస్కర్, మంద మహేందర్, పోలసు పరమేష్, నాయకులు పోలాసు కిష్టయ్య, రామగోని సతీష్, దాసరి కొమురయ్య, బుశెట్టి రాంబాబు, యన్ రాంరెడ్డి, సట్ల రాజు, లింగనబోయిన కుమార్, మేదరవేయిన కరుణాకర్, పోలసు పద్మాకర్, సట్ల యాకయ్య, పిట్టల రాజు, ఎల్ అనిల్, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
* తాటికొండలో..
రజక వృత్తిదారుల సంఘం జిల్లా కమిటీ సభ్యులు అక్కెనపల్లి అంజయ్య, గాజుల రమేష్, సర్పంచ్ శ్రీనివాస్ అక్కెనపల్లి వెంకటయ్య సిద్ధుల సుదర్శన్, వార్డు సభ్యులు వైట్ల బిక్షపతి, నాగరాజు తూర్పాటి కనకయ్య. శ్రీనివాస్, గయాస్, రాజు, అక్బర్, ఎండి సలీం, నరేష్ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.
* స్టేషన్ ఘన్ పూర్లో..
చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్బంగా ముఖ్య అతిధిగా మున్సిపాలిటీ చైర్మన్ తాటికొండ వినయ్ కుమార్, కౌన్సిలర్లు పొన్న రవి గారు, గుర్రం హరినాథ్, బొల్లా లక్ష్మి, అంగడి అనిత, బూర్ల రాజేశ్వర్, పొన్న రాజేష్, తాటికొండ మధు, రజక సంఘము నాయకులు పొన్న సత్యనారాయణ, పొన్న రమేష్, రిటైర్డ్ ఉద్యోగి పొన్న రమేష్, పొన్న మధు, పొన్న శ్రీకాంత్, పొన్న గౌతమ్, కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అంబటి కిషన్ రాజు, కొలిపాక సతీష్, మాజీ ఎంపీటీసీ గట్టు రమేష్, పెసరు సారయ్య, గట్టు రమేష్, 18 వార్డ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మామిండ్ల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.


Please tell us what is wrong. Your report will be sent to the website team.
