Published:
* 24న వాదనలు వింటామని వెల్లడి
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : ఎమ్మెల్యేల అనర్హత కేసుపై హైకోర్టు(High Court) ఈరోజు విచారణ జరిపింది. మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు నిరాకరించింది. ఎమ్మెల్యేల అనర్హతకు సంబంధించి, షెడ్యూలు ఖరారు చేయాలని 20 రోజుల క్రితం అసెంబ్లీ సెక్రటరీ(Assembly Secreteray)ని కోర్టు ఆదేశించింది. సింగిల్ బెంచ్(Single Bench) తీర్పుపై అసెంబ్లీ సెక్రటరీ అప్పీల్ చేశారు. దీనిపై విచారించిన హైకోర్టు తీర్పుపై స్టే(Stay) ఇచ్చేందుకు నిరాకరించింది. ఈనెల 24న మరోసారి వాదనలు వింటామని పేర్కొంది.
………………………………..
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
