ఆకేరున్యూస్ డెస్క్ : ఖైరతాబాద్ ఆర్టీవో కార్యాలయానికి హీరో నాగార్జున గురువారం వచ్చారు. తన కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం ఆర్టీవో కార్యాలయానికి వచ్చినట్లు నాగార్జున తెలిపారు. TG9 GT/R4874 గల వాహనాన్ని రిజిస్ట్రేషన్ సంబంధించిన ప్రక్రియ పూర్తి చేసుకున్న అనంతరం తిరిగి వెళ్లారు.
……………………………….
