Parupati SRR Foundation Support
Published:
ఆకేరు న్యూస్ రాయపర్తి:- మండలంలోని పెరికేడు గ్రామానికి చెందిన నిరుపేద కొంక మల్లయ్య ఇటీవల వడదెబ్బతో మృతి చెందగా ఎస్ ఆర్ ఆర్ ఫౌండేషన్ చైర్మన్ బి ఆర్ ఎస్ జిల్లా నాయకులు పరుపాటి శ్రీనివాస్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులను పరామర్శించి ఎస్.ఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో క్వింటా బియ్యం ఆయిల్ క్యాన్ ను కుటుంబ సభ్యులకు అందజేశారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
